Read VIRUS (ADVENTURES OF JAMESWORTH -2) by Amarnath in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

VIRUS (ADVENTURES OF JAMESWORTH -2)

VIRUS
ADVENTURES OF JAMES -2

after part-1.

అప్పుడు తన తండ్రి వద్దకు వెళ్లి " నాన్నా నాకు మన పాత garrage లో ఒక pendrive దొరికింది. అందులో చాలా details ఉన్నాయి. ఏదో ఒక detail అయితే మీకు చెప్పేవాన్ని but ఇది చాలా complicate విషయం కాబట్టి చెబుతున్నా. పెదనాన్న కూడా నిజంగా hacker ఆ. మరి ఆయన అంతా తెలివైన వాడు అయినప్పటికీ ఆ pendrive లో ఉన్న సమాచారాన్ని ఎందుకు govt. కి అప్పచెప్పలేదు" అని అడిగాడు.

" నువ్వు ఎం మాట్లాడుతున్నావు?, ఆ pendrive ఎంటి?, నాకు అస్సలు అర్థంకావడం లేదు, ముందు నాకు ఆ pendrive ఎంటో, అందులో ఏముందో తెలియాలి" అని అన్నాడు రోనాల్డ్ james తో.
తన తండ్రినీ తన రూంలోకి తీసుకెళ్ళి ఆ pendrive loo ఉన్న సమాచారాన్ని చూపించాడు. ronald కు కాసేపు ఏమీ అర్థం కావట్లేదు ఆ pendrive లో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఆ pendrive ఎక్కడిది? అనే దాని గురుంచి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆ డాక్టర్ ( రోనాల్డ్ )కి ఈ pendrive ఇలా ఆ రోజు ఒక ఆమ్మాయి నీ ఖననం చేసేటప్పుడు ఇది తన వద్ద దొరికిందని గుర్తుకువచ్చింది. అప్పటి వరకు అతనికి ఆ విషయం గుర్తుకు రాలేదు. అయితే james కి అసలు నిజం చెప్తే వారికి దూరం అవుతాడు కనుక దాని గురించి అతనికి ఏమీ చెప్పలేదు. అంతే కాకుండా " అందులో ఇంకేం details ఉన్నాయి?" , అని james నీ అడిగాడు రోనాల్డ్ .
james -" నాన్న ఇది కోడింగ్ process మీకు అర్థం కాదు ఇది, కానీ మీకు ఆ details నీ పొందుపరిచిన సాఫ్ట్వేర్ నీ చూపిస్తాను. మీరు పెదనాన్నతో ఉన్నప్పుడు అతనితో, కలిసి తిరిగుంటారు , ఇంతకీ ఇది మన పెదనాన్న కనుగొన్న ప్రోగ్రాం నేనా?" అని అడిగాడు దాన్ని చూపిస్తూ. ఆ coding పద్దతి నీ నిశితంగా చూసిన రోనాల్డ్ ఇది తన అన్న ప్రోగ్రాం అని భావించాడు. కానీ , అది కరెక్ట్ గా కనుక్కోలేక పోతున్నాడు. అదే విషయాన్ని తన కొడుక్కి చెప్పాడు.

"ఎందుకు నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు?" అని ప్రశ్నించాడు రోనాల్డ్ .
"అదేంటి నాన్నా అలా అంటావ్!, ఇది నేను తయారు చేసిన ప్రోగ్రాం, కావాలంటే నువ్వే చూడు " అని తన తండ్రికి తన ప్రతిభను చూపిస్తున్నాడు.
"ఆండ్రీ! కమాన్ immediate all lights off" అన్నాడు james.
"okey. james.command is accepted"అని అతని సాఫ్ట్వేర్ మాట్లాడి అన్నీ lights నీ ఆఫ్ చేసింది.
ఇదంతా చూసిన రోనాల్డ్ కు తన అన్న లాగా ఇతనికి ( james) కూడా ఇంత టెక్నాలజీ నాలెడ్జ్ ఎలా వచ్చిందని అలాచిస్తూ ఇంకేమీ మాట్లాడకుండా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రోనాల్డ్.
తన తండ్రి ఎందుకు తనతో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు అని ఫీల్ అవుతున్నాడు james. ఇంతలో తన ఫ్రెండ్ లూసీ అక్కడకు వచ్చింది.
"ఎలా ఉన్నావ్ james ? ఏదైనా కానుక్కున్నావా ఇప్పటికైనా?" అని అంది.
james ఎం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు.
"హేయ్..james .ఎంటి నేను ఇంతలా అడుగుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు" అని అంది లూసీ.
"ఏం లేదు చెప్పు లూసీ....ఎంత సేపు అయ్యింది వచ్చి"అని అన్నాడు james.
"వచ్చి కొద్దిసేపు అయ్యింది లే కానీ....ఎంటి అంతా dull గా ఉన్నావు?ఏమైంది?" అని అడిగింది లూసీ.
"చెప్పాగా ఏమీ లేదు అని..... అది సరే, ఎంటి ఈ రోజు గుర్తుకు ఒచ్చానా మళ్లీ నేను!" అని అన్నాడు james.
" అదేం లేదు..నా boy ఫ్రెండ్ dinner కి పిలిచాడు , సో, అతనిది మీ street లోనే కాబట్టి ఇలా వచ్చాను, నిన్ను కూడా పలకిరించి నట్టు వుంటుందని .." అని అంది లూసీ.
"oh..నీకు బాయ్ ఫ్రెండ్ కూడా దొరికాడా" అని అన్నాడు james.
"హేయ్...నా అందమైన అమ్మాయి ,ఒక అబ్బాయితో night dinner కి వచ్చిందంటే వాడి కి అదృష్టం ఉండాలి" అని అంది.
"దానికి మళ్లీ అదృష్టం కూడా కావాలా!" అని అన్నాడు james.
"అది సరే..uncle, aunty ఎలా ఉన్నారు?" అని ప్రశ్నించింది లూసీ.
" నన్నెందుకు అడగడం ..లోపలికి వెళ్ళు , వాళ్ళు లోపల ఉన్నారు" అని అన్నాడు james.
" సరే...నేను లోపలికి వెల్లోస్థాను" అని అంది లూసీ.
james ఆ కోడింగ్ ఎప్పడిది అనే దాని గురించి తన virus తో వెతుకుతున్నాడు. అది ఎటువంటి details నీ collect చేయలేక పోయింది. james కి ఎం చేయాలో అర్థం కాక కాసేపు తన రూం బయట ఉన్న ఉయ్యాలలో కూర్చున్నాడు .
మళ్లీ లూసీ అతని వద్దకు వచ్చింది.
"హేయ్..james ఎంటి ఇక్కడ కూర్చున్నావు?" అని అంది లూసీ.
"ఏం లేదు లూసీ...చిన్న disturbance అంతే..." అని అన్నాడు james.
" ఓకె....auty తో మాట్లాడాను. uncle ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారు?" అని అడిగింది లూసీ.
" తెలీదు " అని సమాధానమిచ్చాడు james.
" ఓకె మరి.... ఉంటాను..రేపు నాకు చాలా పనులున్నాయి "అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది లూసీ.
james కూడా ఏమీ తినకుండా ఆ వుయ్యాలలోనే నిద్రపోయాడు.
.......మార్నింగ్ అయ్యింది......
james నిద్ర లేచి అక్కడి నుండి తన రూం కీ వెళ్లి, brush చేసి , అక్కడున్న తన కంప్యూటర్ వద్ద కూర్చుని ఏదో చూస్తున్నాడు. ఇంతలో వాళ్ళ పని మనిషి naina అక్కడికి పాల గ్లాస్ తో వచ్చింది.
"james బాబు...మీకు పాలు తీసుకొచ్చాను, నీన్న రాత్రి కూడా మీరు భోజనానికి రాలేదు. అమ్మగారు మీ గురుంచి అడిగారు.. పాలు తాగాక మీరు ఇంట్లోకి రమ్మని అమ్మగారు చెప్పమన్నారు" అని అంది.
" సరే..నేను వస్తాను పద" అని అన్నాడు james.
ఆమె పాల గ్లాస్ ను అక్కడే పెట్టీ వెళ్లిపోయింది.james పాలు తాగి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో రోనాల్డ్ ఉన్నాడు. రోనాల్డ్ james తో " james! నీతో నేను ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీ అమ్మ తో మాట్లాడాక నా రూం లోకి రా" అని చెప్పి తన రూం లోకి వెళ్ళిపోయాడు.
ఇంతలో తన తల్లి marie అక్కడకు వచ్చి తన కొడుకుతో ఏదో మాట్లాదింది.
ఆ తరువాత james తన తండ్రి వద్దకు వెళ్ళాడు.

ronald- " జేమ్స్..నీకో విషయం చెప్పాలి... అదేంటంటే మీ పెదనాన్న నిజంగానే ఒక గ్రేట్ హ్యాకర్. మీ పెదనాన్న కనుగొన్న software లు చాలానే ఉన్నాయి.అతని ప్రతిభను గుర్తించిన sparrow tech.inventions అనే company వాళ్ళు మీ పెదనాన్న కు జాబ్ ఆఫర్ చేశారు. అయితే మీ పెదనాన్న కు సోషల్ service అంటే చాలా ఇష్టం. అదే కాక తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ poor people కి technology నీ నేర్పించి ,వారిని వాళ్ళ కంపెనీ లోకి చేర్పించి ఉద్యోగాలు ఇప్పించే ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. దానికి మీ పెదనాన్న నే చీఫ్ ఎక్జిక్యూటివ్ గా పెడతామని చెప్పాగా మీ పెదనాన్న వాళ్ళ కంపెనీ లో జాయిన్ అయ్యాడు. అతని వల్ల , అతన software వల్ల ,వాళ్ళ కంపెనీ రోజు రోజుకి ఫేమస్ అవుతూ వచ్చింది. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ అంటే జనాలు ఎంత ఖరీదు అయినా చెల్లించి కొనేవారు. అంతలా ఆ కంపెనీ కి గొప్ప సాఫ్ట్వేర్ ను కనిపెట్టి ఇచ్చాడు మీ పెదనాన్న. ఆ తరువాత ఒక రోజు ఇంట్లో మా నాన్నకు కానీ, నాకు కానీ ,మా అమ్మకు కానీ చెప్పకుండా ఒక తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు మీ పెదనాన్న. మా నాన్నకు తక్కువ జాతి వాల్లన్నా, వాళ్ళ మొహాలు చూడాలన్నా కూడా నచ్చదు.
అలా మా అన్నను (మీ పెదనాన్న ను ) మా నాన్న ఇంటి నుండి వెలివేశాడు.
అయినా అప్పుడప్పుడు నేను ,మా అమ్మ మా అన్నని, వదినని చూసి వచ్చేవాల్లం. ఒక రోజు ఈ విషయం కూడా మా నాన్నకు తెలిసింది. 'ఎవరైనా వాడి వద్దకు వెళ్తే మనుషుల్ని పెట్టీ అయినా సరే వాడి భార్యని చంపిస్తాను, లేదంటే నేనైనా చస్తా' అని మా నాన్న మమ్మల్ని బెదిరించాడు. ఆ రోజుతో మీ పెదనాన్న తో మాకు బంధాలు పూర్తిగా తెగిపోయాయి. హఠాత్తుగా ఓ రోజు నేను పని మీద పక్కూరికి వెళ్ళినప్పుడు , మా అన్నను కలిసాను. అప్పుడు అతను ఏవో ప్రాబ్లమ్స్ లో చిక్కుకున్నాడు అని అతని ప్రవర్తన వల్ల అర్థమైంది. ఆ విషయం ఎంటో కనుక్కుందామని అతని ఊరుకి వెళ్ళాను. అప్పటికే అతని ఆచూకీ కానీ ,అతని భార్యా, పిల్లల విషయంలో కానీ ఏమీ తెలీలేదు. ఆ తరువాత నేను కూడా మా అన్నని ఎప్పుడు కలవలేదు. ఈ విషయం ఇప్పుడే నీకు ఎందుకు చెప్తున్నానంటే ....నా అన్న గొప్ప మేధావి అని చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు కూడా అతని లాగే ఒక సాఫ్ట్వేర్ ఏదో కనిపెట్టావు. ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుందో తెలీదు, దీని వెనుక మంచి ఎంత దాగుందో నాకు తెలీదు కానీ, నువ్వు ఆ pendrive లో వున్న విషయాన్ని మాత్రం వేతకకు, ఎందుకంటే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఏమో....కాస్తా జాగ్రత్తగా ఉండు అని నీకు చెప్తున్నా...ఆ తరువాత నీ ఇష్టం" అని అన్నాడు.
తన తండ్రి చెప్పిన మాటలు విన్న james మెల్లిగా తన రూం కీ వెళ్ళిపోయాడు. అసలు ఈ క్రైమ్స్ డిటైల్స్ ఇందులో ఎందుకు ఉన్నాయని వెతకటం మొదలెట్టాడు. తన వైరస్ తో చుట్టూ పక్కల ఉన్న జనాల కంప్యూటర్స్ లో ఈ data కి ఏమైనా matching components వుంటాయేమో అని వేతకసాగాడు. అతని వైరస్ కూడా speed గానే ట్రాక్ చేయసాగింది. అయినా నో యూజ్. ఇక తానే బయటకెళ్ళి కనుక్కోవాలని నిర్ణయించుకుని లూసీ కి ఫోన్ చేసాడు.
" హేయ్ లూసీ..నాకు చిన్న హెల్ప్ కావాలి!" అని అన్నాడు james.
"హేయ్..ఇప్పుడు కుదరదు, నాకు ఇంపార్టెంట్ పనుంది వెళ్ళాలి!" అని అంది.
"నీ ఫ్రెండ్ కన్నా ముఖ్యమైన పనా అది?" అని అన్నాడు james.
" నేను అలా అన్లేదు..కదా , james నా మాట విను రా.. నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలని చెప్పి రెఢీ కూడా అయ్యాను" అని అంది.
"ఇప్పుడేంటి రాను అంటావు..అంతేగా..ఎప్పుడైనా ఇంటికి వస్తావు కదా,ఏదైనా అడుగుతావు కదా అప్పుడు చెప్తా" అని అన్నాడు.
"ఇప్పుడు ఎంటి నేను నీతో రావాలి అంతే కదా" అని అంది లూసీ.
"ఇందాక నుంచి నేను మోత్తుకుంటున్నది ఎంటి" అన్నాడు james.
"సరే ..ఎక్కడ కి రావాలి " అని అంది లూసీ.
" డైరెక్ట్ మాయింటికి వచ్చెయ్" అన్నాడు james.
....... కాసేపటి తరువాత....
james ఇంటికొచ్చిన లూసీ ఫోన్ లో " హా! james బయటికి రా ,నేను మీ ఇంటి బయటే ఉన్నాను!" అని అంది.
"హా..లూసీ నీ car నీ కొంచెం లోపలికి తీసుకారా ప్లీజ్" అని అన్నాడు james.
" okey...ఎం చేస్తాం" అని ఫోన్ పెట్టేసి ,car ను లోనికి తెచ్చి పార్క్ చేసి జమెస్ రూంలోకి వెళ్లింది.
" ఇంకా లోపల ఎం చేస్తున్నావ్!" అని అంది లూసీ.
" wait..wait.."
"what happend! ఏంటది? ,ఏం తయారు చేస్తున్నావ్?, బయటకు వెళ్ళాలని అంత గోల చేశావు!" అని అంటోంది లూసీ.
"చెప్పాను కదా..wait a minute" .
"uff...! " అని అంటూ అక్కడున్న కుర్చూలో కూర్చుంది లూసీ.
"yess.. !, yess!.i got it" అని అన్నాడు james.
" ఇంతకీ ..ఇంత సేపు నువ్వు చేసిన వస్తువు ఎంటి?" అని అడిగింది లూసీ.
"నువ్వే చూస్తావు గా..పద..పద త్వరగా ఈ లాప్టాప్ నీ ఆ స్కానర్ నీ నీ car లో పెట్టు" అని అన్నాడు james.
"ఏంటీ...నా car లోనా?, లేదు లేదు ...నా car లో అంతా space లేదు" అని అంది.
" oh..లాగా..సరే..నేను పట్టిస్తాలే.." అని అంటూ ఆమె car లోని seats నీ తీసి పక్కకు వేశాడు.
"its..తో much..ur damaged my car!" అని అంది లూసీ.
" ఏం పర్లేదు..తరువాత నీ car నీ నేను బాగు చేయిస్తాను, ముందు పద" అని అని చెప్పాడు james.
ఆ తరువాత తన ఈక్విప్మెంట్ నీ ఆ కార్ లో పెట్టుకుని వెళ్లిపోయారు ఇద్దరు.
దారిలో చాలా మాటలు మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నారు ఇద్దరు.
"ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం?" అంది లూసీ.
" నాకే తెలీదు.. hey...wait ,ఒక నిమిషం బంది ఆపుతావా" అని అన్నాడు james.
"ఏమైందని బండి ఆపమన్నావు" అంది లూసీ.
"ఏం లేదు నేను ఇక బ్యాక్ సీట్ లో కుర్చోవల్సిన టైమ్ వచ్చింది!" అన్నాడు james.
అలా james car వెనుక సీట్ లో తను అమర్చుకున్న కంప్యూటర్ ముందు కూర్చుని, ఇక బండి స్టార్ట్ చెయ్ లూసీ" అని అన్నాడు james.
బండి పరుగులు పెడుతూనే ఉంది, james తన ట్రాకింగ్ సిస్టమ్ తో సెర్చ్ చేస్తున్నాడు...ఏమైనా వింత ప్రోగ్రామ్ కోడింగ్ కానీ, ఇంకే ఇతర ఇన్ఫర్మేషన్ అయినా దొరక్క పోదా search చేస్తున్నాడు.
అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించారు.
"పొద్దున్నుంచి ఆ రోడ్డు,ఈ రోడ్డు అని తిప్పుతూనే ఉన్నావు, చూడు పెట్రోల్ కూడా అయిపోకి వచ్చింది" అని అంటున్నది లూసీ.
james ఏమీ పలుక లేదు,ఉదయం నుంచి ఎంత వెతుకుతున్నారు, ఎటువంటి ఆచూకీ దొరకలేదు, కానీ ఉన్నట్టుండి అతడి కంప్యూటర్ struck అవుతూ వచ్చింది.తన కంప్యూటర్ నీ ఎవరూ ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించిన james వెంటనే....
" common ఆండ్రీ..activate primary protection wall" అని అన్నాడు james.
"ok james..primary wall is activated" అని అంది james తయారు చేసుకున్న వైరస్.
ఇదంతా చూసిన james వాళ్ళెవరూ కానీ చాలా ప్లాన్ చేస్తున్నట్టున్నారు, మనల్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు! అని తన ఫ్రెండ్ లూసీ తో అన్నాడు.లూసీ కి కాసేపు ఏమీ అర్థం కాలేదు, షాక్ లో ఉండిపోయింది.
" లూసీ!, వెంటనే car నీ ఇంటికి పోనీ "అన్నాడు james.
అతని మాటలకు షాక్ నుంచి తేరుకున్న లూసీ ,car నీ 80 speed లో పోనించడం మొదలు పెట్టింది. లూసీ మంచి rider, car వేగాన్ని ఎంత వరకైనా పెంచి ,ఎటువంటి accident లేకుండా drive చేసే capacity తనకు ఉంది. అందుకే లూసీ నీ ఎంచుకున్నాడు james.అలా వాళ్ళు ఇంటికి చేరుకున్నారు .
"james ..ఇంతకీ నువ్వు దేని గురించి వెతుకుతున్నావ్!, నువ్వు ఏమి కనిపెట్టావ్!,ఎందుకు నీ కంప్యూటర్ అలా సౌండ్ చేసింది, ఎవరూ నీ కంప్యూటర్ నీ హాక్ చేయడానికి చూస్తున్నారు" అని ప్రశ్నించింది లూసీ.
లూసీ కి తాను కనిపెట్టిన virus గురుంచి, ఇలా తన వద్దనున్న పెంద్రివే గురుంచి, అందులోని details గురుంచి ఆమెకి వివరించాడు.ఎప్పుడు ఆమెకు.." james! ఆ కాలానికి ఆ డెవిస్ లు లేవు కదా?" అని అని అడిగింది.

"అవును.. లేవు, but దీన్ని మా పెదనాన్న ఎప్పుడో కనుక్కున్నారు. ఆయన ఆ కాలంలోనే దీన్ని advanced device గా తయారు చేశాడు. అంతే కాదు ..మా పెదనాన్న ఇందులో చాలా టెక్నిక్ నే వాడారు. అప్పటికే ఆయన కంప్రెషన్ technology నీ ఉపయోగించి ఇంత data ను store చేశాడంటే అతని టాలెంట్ ఎంత గొప్పదో అర్ధం చేసుకో "అని అన్నాడు james.
"అయితే నువ్వు hacker వా?" అని అంది లూసీ అమాయకంగా.
"నీకు ఇంకా అర్థం కాలేదా!, సరే చూడు అయితే..common ఆండ్రీ..lock the లూసీ ఫోన్ "అని అన్నాడు.
"ఏమైంది..ఎం చేశావు నువ్వు" అంది లూసీ.
"కావాలంటే..నీ ఫోన్ నీ ఓపెన్ చెయ్" అన్నాడు james.
లూసీ తన ఫోన్ నీ ఆన్ చేసి password కొట్టి ఓపెన్ చేయసాగింది. కానీ, అది wrong password అని చూపిస్తోంది తనకి.
"ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేది ఎలా?" అంది లూసీ.
"హేయ్.its too easy know, common ఆండ్రీ unlock the లూసీ ఫోన్" అన్నాడు.
అప్పుడు ఆమె తన ఫోన్ కి ఉన్న పాస్వర్డ్ నీ కొత్తగా ఓపెన్ అయ్యింది.
"అంటే నువ్వు ఇన్నాళ్లు చదువు మానేసింది.. ఇందుకోసమే కదా, నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడిది?" అని అంది లూసీ.
" knowledge ను పక్కన పెట్టు...నాకు ఆ చదువు నచ్చలేదు..నా టాలెంట్ నమ్ముకుని , స్కూల్ కి వెళ్ళడం మానేసి...కష్టపడి ఈ ఆండ్రీ వైరస్ నీ తయారు చేసుకున్నాను" అని అన్నాడు.
"ఇన్నాళ్లు నువ్వు పిచ్చి ప్రయోగాలు ఏవో చేస్తున్నావు అనుకున్నా, కానీ నువ్వు గొప్ప విషయాన్నే కనుక్కున్నావు అన్నమాట" అని అంది లూసీ.
"పొగిడింది చాలు కానీ, ఇక ఇంటికి వెళ్ళు , రాత్రి అవుతోంది" అన్నాడు james
తెల్లవార్లూ james తన virus ఉపయోగించి తన కంప్యూటర్ నీ హాక్ చెయ్యడానికి try చేసిన వాళ్ళ గురుంచి కనుక్కోవడం మొదలు పెట్టాడు. కొన్ని గంటలు తరువాత వాళ్ళ అడ్రెస్స్ trace చేయగలిగాడు james. అది shaft city నుండి వచ్చిందని కనుక్కొని వాళ్ళని secret గా గమనిస్తున్నాడు. సమయం ఉదయం 2:00 అవుతోంది. james ఫుల్ గా నిద్రపోయాడు.
ఉదయాన్నే లేచి లూసీ కి ఫోన్ చేసి తన వద్దకు రమ్మని చెప్పాడు. ఈ సారి లూసీ మారు మాట్లాడ కుండా వచ్చింది james వద్దకి.

"హా..లూసీ రాత్రి స్పీడ్ గా వచ్చేటప్పుడు ఒకటి గమనించాను, అదేంటంటే..నీ car ,నీ speed డ్రైవింగ్ ను తట్టుకోలేక పోయింది. ఎందుకు నీ లోని టాలెంట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, నీ టాలెంట్ నీ నువ్వే ఎందుకు తొక్కేసుకుంటున్నావు?" అని అన్నాడు.
"నా లో టాలెంట్ ఏంటి!" అంది లూసీ.

" నీ గురుంచి అన్నీ తెలుసుకున్నా, మీ owner job niccon నీకు ఇచ్చే జీతం నెలకు 9000 juucas. అది నీ స్వంత అవసరాలకు కూడా సరిపోవడంలేదు, ఇక వేరే దారి లేక ఆ bolt గాడిని లవ్ చేస్తున్నాను చెప్పి వాడి కర్చుతో రోజూ రాత్రి ఒక పూట భోజనం కోసం వాడి నీ ప్రేమిస్తున్నాను అని నటిస్తున్నావు. నీకున్న aim, పిచ్చి ఏంటంటే ఎప్పటికైనా ఒక రైడర్ కావాలని , అందుకోసం వారం ,వారం నీ ఫ్రెండ్ cassy నీ కలిసి తన కార్ ను కొద్దిసేపు ప్రాక్టీస్ కి తీసుకుని డ్రైవింగ్ లో మంచి పట్టుని సాదించుకున్నావు . అందుకే నా టీం లో నిన్ను జాయిన్ చేసుకుంటున్నా , ఇది అంతా నీ మీద జాలితోనో, లేక నువ్వు నా ఫ్రెండ్ అన్న దాని తోనో కాదు , నీ టాలెంట్ కి తగ్గ గుర్తింపు నీకు నా ద్వారా అయినా లభిస్తుంది అని అనుకుంటున్నా. అందుకానీ, ముందు మనం ఇద్దరం కలిసి ఒక car ను తయారు చేసుకోవాలి" అని అన్నాడు james.
"car ఆ...అందుకు చాలా ఈక్విప్మేంట్ లు కావాలి కదా james!" అంది లూసీ.
"దానికి భయపొదద్దు..ఈ మధ్యే ఒక వ్యక్తి ఆన్లైన్ లో తన కంపెనీ కి సాఫ్ట్వేర్ కావాలని చాలా మందిని approach అయ్యాడు. అతనికి , అతని కంపెనీ సెక్యూరిటీ కోసం ఒక data security సిస్టమ్ కావాలని ఒక ఆడ్ ఇచ్చాడు . అందుకు అతను 90000 juucas ఇస్తానన్నాడు. అతనిని approch అయ్యి అతనికి ఒక software తయారు చేసి ఇచ్చాను..దానికి అతను ఈ రోజు నా అకౌంట్ కి మొనే tranfer చేస్తానన్నాడు. so , money కి కొదవలేదు...ఈ సాయంత్రమే మనం కార్ సామాన్లు కొనబోతున్నాము. అంతలోపు నీ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను అని నీ ఓనర్ చెప్పి రా" అని అన్నాడు james లూసీ తో.
లూసీ తన owner వద్దకు వెళ్ళిపోయింది కార్ లో. ఇంతలో james తనకు అనుకూలంగా ముందే గీసుకున్న కార్ డిజైన్ నీ చూసుకుంటున్నాడు. ఇంతలోనే అతనికి రావాల్సిన money వచ్చింది. అందుకు james తన కస్టమర్ కి " నన్ను నమ్మి ఈ సాఫ్ట్వేర్ ను తీసుకుని నాకు money ఇచ్చిన మీకు చాలా థాంక్స్" అని చెప్పుకున్నాడు మెసేజ్ రూపంలో.

next part 3.
it will be uploaded also may be one month later...
if you can intrest this story ,wait for one or two months..