Read CHIKATI by HARIKRISHNA BEJJANKI in Telugu సైకాలజీ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

చీకటి

పడమటన సూర్యుడు అస్తమించాడు చల్లని గాలి చెట్లను తాకుతూ ప్రకృతికి జోల పాడున్నట్టు ఉంది ఆ గాలి శబ్ధం ఆ అడవిలో ఉన్న జీవాలు అన్ని వేటి స్తవరాలకి అవి చేరుకున్నాయి
పక్షులు పొద్దునే కలుద్దాం అని సూర్యుడికి సెలవు పలికి గూటికి చేరాయి చీకటి పడింది చుక్కలు చీకటిని చీల్చుకొని మేము ఉన్నం అని ఆకాశం లో మెరుస్తున్నాయి రామయ్య గొర్రెలను అన్నిటినీ ఒక్క దగ్గర చుట్టూ కంచెగా ఒక వల లాంటిది కట్టి ఉంచి భ్ తను కూడా పాడుకుందాం అని అల ఒరిగాడు ఆ అడవిలో చల్లని గాలి వస్తుంది ప్రకృతి కూడా నిశబ్దంగా నిద్ర పోతుంది కని రామయ్యకు మాత్రం కన్ను ముస్కోడం లేదు మదిలో ఎన్నో ఆలోచనలు మనసు లో ఏదో బాధ తనని నిద్ర పోనివ్వడం లేదు బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకుంది అనుకున్న ఆలోచనలు అడ్డుపడుతూ ఉన్నాయి అల ఆకాశం లోని చుక్కలని చూస్తూ గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు

రామయ్య చాలా అమాయకుడు లోక జ్ఞానం తెలియదు తనకి తన గోర్రలే ప్రపంచం ఊరు దాటి బయటికి కూడా ఎప్పుడు పోలేదు ఏ అవసరం ఎక్కువ ఉన్న తన భార్యే చుస్కునేది
ఎప్పుడు ఇంటికి వస్తాడా కలిసి భోజనం ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూసే బార్య రామయ్య అమాయకుడు అయిన తను మాత్రం చాలా చురుగ్గా అన్ని పనులు చేసేది కొన్ని రోజులకు ఇంటికి దీపం లా ఉన్న బార్య కూడా చనిపోయింది ఉన్న కొడుకు చదువులకోసం పట్నం వెళ్ళి పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు ఇంటికి వచ్చాక తిన్నావా అని అడిగే తోడు లేక ఒంటరి అయిపోయాడు ఉన్న ఒక్క కడుకు ఎప్పుడో గాని ఒక సారి రాడు వచ్చిన చుట్టపు చూపు లాగే వచ్చి పోయే వాడు అల ఇంట్లో ఉండలేక ఆ గొర్రాలే తనకి ప్రపంచం అయ్యకి వాటితోనే రామయ్య జీవనం బాధైన సంతోషం అయిన వాటితోనే తన భార్య ఉన్నపుడు చాలా ఆనందంగా గడిచే జీవితం ఒక్కసారిగా చీకటి అయింది అని ఆలోచిస్తూ పడుకోడానికి ప్రయత్నిస్తున్న రామయ్యకు గొర్రెలు అరవడం విని ఒక్కసారిగా లేచాడు ఎంటి అని ఆ మంద దగ్గరికి వెళ్ళి చూస్తే గొర్రెలకు అడ్డంగా కట్టిన వల కొంచెం. ఊడిపోయింది అందులో నుండి చిన్న గొర్రె పిల్ల బయటికి వెళ్ళింది ఆ వలని సరి చేసి రామయ్య ఆ గొర్రె పిల్లకోసం వెతకడం మొదలు పెట్టాడు ఎంత వెతికినా గొర్రె పిల్ల కనపడలేదు రామయ్యకు ఇంకా బాధేసింది దాని కోసం వెతికి వెతికి అలసిపోయి ఒక చోట కూర్చుంది పోయాడు ఇప్పటికే బాధతో ఉన్న రామయ్యకు గొర్రె పిల్ల ఎక్కడికి పోయింది అనే బాధ తోడైంది రామయ్యకు మదిలో ఆ గొర్రె పిల్ల గురించి ఏవేవో ఆలోచనలు రావడం మొదలు అయ్యాయి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గొర్రె పిల్ల కనపడక పోవడం వల్ల రామయ్య చాలా బాధ పడుతూ ఆ గొర్రె పిల్ల కోసం వెతకడం మొదలు పెట్టాడు

రామయ్య జీవితం నుండి తను ప్రేమించే అన్ని దూరం అవుతూ వస్తున్నాయ్ రామయ్య అమాయకుడు అవ్వడం వల్ల ఊరిలో అందరు అవసరం కోసం ముఖ్యంగా డబ్బు అవసరం కోసం మాత్రమే రామయ్యను పలకరించే వాళ్లు రామయ్య కూడా లేవు అనకుండా ఇచ్చే వాడు మళ్లీ అడిగితే ఇస్తా లేవయ్యా ఎక్కడికి అయిన పోతన అనే వల్లే ఎక్కువ ఉండే వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగ అడిగితే మొత్తమే ఇవ్వ అనే వాళ్లు కూడా ఎక్కువే రామయ్య అందుకే ఎవరు పలకరించిన మాట్లాడకుండా వెళ్ళేవాడు ఎవరిని పలకరిస్తే డబ్బు అడుగుతారో అని ఊరిలో వారంతా రామయ్యకు పొగరు ఎక్కువ అయింది అని తిట్టుకునే వాళ్లు కూడా ఎక్కువ అయ్యారు అయిన రామయ్య వల్ల గురించి ఎక్కువ పట్టించుకోకుండా తన పని తను ఆ గొర్రెలను తీస్కొని అడవికి వెళ్లే వాడు కొందరు రామయ్యను చూసి ఎగతాళి గా మాట్లాడిన రామయ్య నిశ్శబ్దంగా తన పనికి తాను వెళ్ళేవాడు కొన్ని రోజులకీ రామయ్యను పలకరించడం కూడా మానేశారు ఉరివల్లు రామయ్య ఎప్పటికీ ఒంటరి నే అనే బావన రోజు రోజుకీ ఎక్కువ అవుతూ వచ్చింది

అల అంతా ఆలోచిస్తూ మళ్లీ గొర్రె పిల్ల కోసం వెతకడం మొదలు పెట్టాడు నడుచుకుంటూ ఆ చీకటిలో రామయ్య కొంత దూరం నడిచాక ఒక బావి కనపడింది రామయ్యకు ఆ బావిని చూడగానే మనసులో ఎదో చెడు సూచిస్తున్నట్లు అయింది గొర్రె పిల్ల అందులో పడిందో అని అయిన వెళ్ళి చూద్దాం అనుకోని ముందుకు సాగాడు కని అడుగు ముందుకు వెద్ధం అంటే బయంగ ఉంది అనుకొనిధి ఎదైన జరుగుద్ధ అని మనసులో ఏ మూలనో ఏమి కాదు అనే మాట వినిపిస్తోంది కని ఎదో భయం అయిన దైర్యం చేసి వెళ్ళి చూసాడు బావిలోకి.....????