Free Download My Sweet Devil by writerscaste హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Love Stories పుస్తకాలు నా అందాల రాక్షసి My Sweet Devil book and story is written by writerscaste in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Sweet Devil is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. నా అందాల రాక్షసి writerscaste ద్వారా తెలుగు Love Stories 3.4k 13.4k కడలూరు గ్రామం…ఉదయం సముద్రం నుంచి వస్తున్న గాలి చెట్ల మధ్య నెమ్మదిగా జారుతోంది. ఆ గ్రామంలో ప్రతి వీధికీ ఒక కథ ఉంది. సంతోష్ జీవితం కూడా అక్కడే మొదలైంది.సంతోష్…అమ్మ నాన్నల కలల బరువు మోసుకుంటూ చదవడానికి వైజాగ్ వస్తున్న అబ్బాయి. అతని బ్యాగ్ లో పుస్తకాలు ఉన్నాయి, మనసులో ఉద్యోగం కాదు… తల్లిదండ్రుల ...మరింత చదవండిచిరునవ్వు చూడాలనే చిన్న కోరిక మాత్రమె.వైజాగ్ కాలేజ్ గేట్ దగ్గర, కొత్త విద్యార్థులు, హడావిడి…అక్కడే నిలబడి ఉంది కీర్తన.సాదాసీదా చీర, కళ్లలో అన్నీ తెలిసినట్లున్న నిశ్శబ్దం. ఆమె నవ్వు loud కాదు… కాని గుండెని తాకుతుంది. మాధురి పక్కన నిలబడి మాట్లాడుతూ ఉంది.“ఈ కాలేజ్ లో లవ్ జరగకుండా ఎవరు ఉండలేరు రా,” అంది మాధురి నవ్వుతూ.కీర్తన చిన్నగా నవ్వింది.“నాకు ఇవన్నీ unnecessary. చదువు అయిపోయాక ఇంటికి వెళ్లాలి.”ఆ మాటలు సంతోష్ చెవిన పడ్డాయి.ఏమో… అవే అతనికి నచ్చేశాయి.Class మొదలైంది.సంతోష్ – కృష్ణ హరి తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నా అందాల రాక్షసి మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories