Silence is like a mirror - 2 book and story is written by Sangeetha C in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Silence is like a mirror - 2 is also popular in Drama in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. మౌనం మట్లాడేనే - 2 Sangeetha ద్వారా తెలుగు నాటకం 123 Downloads 375 Views Writen by Sangeetha Category నాటకం పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వివరణ ఎపిసోడ్ – 2 ["విరహం తడిచిన తీరంలో..."]“హృదయాల లోతులను పంచుకునేందుకు ముందుకొస్తున్నారు...”కృష్ (ఆనందంతో):"అయ్యో! అంటే నువ్వే నన్ను ముందుగా చూసావా? నేను నిన్ను ప్రేమించే ముందు నువ్వే నన్ను ప్రేమించావా?"ప్రియా చిరునవ్వుతో కృష్ వైపు చూసింది. ఆమె కళ్లలో తడిగా పరవశం మెరిసింది.ప్రియా:"ఇష్టమంతే... ఆ రోజు తర్వాత నిన్న మళ్లీ ఎలా కలవాలో అనుకుంటుంటే, అదృష్టంగా ఆఫీసులోనే చూశాను. నేను ఇంటర్న్‌గా జాయిన్ అయిన మొదటి రోజు నువ్వు ఇండక్షన్కి వచ్చావు.ఆ రోజు నిన్నే చూస్తూ ఉన్నాను… తెలుసా?నెక్స్ట్ డే నువ్వు ఏదో టెన్షన్‌తో బయటకు వెళ్లిపోయావు. బీచ్‌లో నన్ను చూసావన్నావు కదా... నిజం చెప్పాలంటే, నీవు చూడాలనే వచ్చాను.రెండు గంటలు పట్టింది రెడీ అవ్వడానికి… ఫస్ట్ టైమ్ చీర కట్టుకున్నాను."కృష్ కొంచెం ఆశ్చర్యంతో, చేతులు జేబులో పెట్టుకుని చిన్న నవ్వుతో తల ఊపాడు.ప్రియా:"తరువాత నువ్వు బెంగళూరు వెళ్లిపోయావని స్వాతి చెప్పింది. నా ఇష్టాని నేను అక్కడే ఆపుకు నుంటే బాగుండేది. Novels మౌనం మట్లాడేనే [ ఓ నిశ్శబ్ద ప్రయాణం ] ఒక నిమిషం కొన్ని గంటల కథలు మోసుకెళ్లింది…ప్రతి మాట ఒక కవితను పలికింది…కళ్ళల్లో కనిపించేది చూపు మాత్రమేననివెన్నెల నీడలో నీ... నా... More Likes This మౌనం మట్లాడేనే - 2 ద్వారా Sangeetha రెండో భార్య - 1 ద్వారా SriNiharika నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1 ద్వారా SriNiharika ధర్మ- వీర - 6 ద్వారా Kumar Venkat ఆమె కథ(వ్యధ) - 1 ద్వారా Avani అందాల రాక్షసి ద్వారా Radhika ఒక తోట లో పూట - ఒక తోటలో ఒక పూట ద్వారా Bk swan and lotus translators మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories