Silence is like that. book and story is written by Sangeetha in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Silence is like that. is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
మౌనం మట్లాడేనే - నవలలు
Sangeetha
ద్వారా
తెలుగు Love Stories
[ ఓ నిశ్శబ్ద ప్రయాణం ] ఒక నిమిషం కొన్ని గంటల కథలు మోసుకెళ్లింది…ప్రతి మాట ఒక కవితను పలికింది…కళ్ళల్లో కనిపించేది చూపు మాత్రమేననివెన్నెల నీడలో నీ... నా ప్రేమ దాగింది. కృష్ - ప్రియాఇద్దరూ రాత్రి బీచ్‌లో నడుస్తున్నారు. చుట్టూ మొత్తం నిశ్శబ్దం… ఎలాంటి మాటలు లేవు. దూరంగా చంద్రుడు… చుట్టూ చల్లటి గాలి… అప్పుడప్పుడూ కాళ్లను తాకి వెళ్లే అలలు.నచ్చిన మనిషి ఇంత దగ్గరలో ఉండగా, కృష్ కళ్లను ప్రియా చూస్తోంది… ప్రియా కళ్లను కృష్ణ చూస్తున్నాడు. కానీ ఏమి మాట్లాడుకోలేదు. ఒక నిమిషం మౌనం మాత్రమే ఉంది.ఆ ఒక రాత్రి… ఆ ఒక నడక… మొత్తం మార్చేసింది.ప్రియా: కృష్… ఈ రోజు స్పెషల్ ఏంటో గుర్తుందా?కృష్: అబ్బా! ఇంత స్పెషల్ డేని నేను ఎలా మర్చిపోతాను? ఈ రోజే నేను నిన్ను మొదటిసారి చూశాను... నిన్ను చూసిన దానితోపాటు, నీ పైన నాకూ ప్రేమ కలిగిన
ఎపిసోడ్ - 1 [ ఓ నిశ్శబ్ద ప్రయాణం ] ఒక నిమిషం కొన్ని గంటల కథలు మోసుకెళ్లింది…ప్రతి మాట ఒక కవితను పలికింది…కళ్ళల్లో కనిపించేది చూపు మాత్రమేననివెన్నెల నీడలో నీ... నా ప్రేమ దాగింది. కృష్ - ప్రియాఇద్దరూ రాత్రి బీచ్‌లో నడుస్తున్నారు. చుట్టూ మొత్తం నిశ్శబ్దం… ఎలాంటి మాటలు లేవు. దూరంగా ...మరింత చదవండిచుట్టూ చల్లటి గాలి… అప్పుడప్పుడూ కాళ్లను తాకి వెళ్లే అలలు.నచ్చిన మనిషి ఇంత దగ్గరలో ఉండగా, కృష్ కళ్లను ప్రియా చూస్తోంది… ప్రియా కళ్లను కృష్ణ చూస్తున్నాడు. కానీ ఏమి మాట్లాడుకోలేదు. ఒక నిమిషం మౌనం మాత్రమే ఉంది.ఆ ఒక రాత్రి… ఆ ఒక నడక… మొత్తం మార్చేసింది.ప్రియా: కృష్… ఈ రోజు స్పెషల్ ఏంటో గుర్తుందా?కృష్: అబ్బా! ఇంత స్పెషల్ డేని నేను ఎలా మర్చిపోతాను? ఈ రోజే నేను నిన్ను మొదటిసారి చూశాను... నిన్ను చూసిన దానితోపాటు, నీ పైన నాకూ ప్రేమ కలిగిన
ఎపిసోడ్ – 2 ["విరహం తడిచిన తీరంలో..."]“హృదయాల లోతులను పంచుకునేందుకు ముందుకొస్తున్నారు...”కృష్ (ఆనందంతో):"అయ్యో! అంటే నువ్వే నన్ను ముందుగా చూసావా? నేను నిన్ను ప్రేమించే ముందు నువ్వే నన్ను ప్రేమించావా?"ప్రియా చిరునవ్వుతో కృష్ వైపు చూసింది. ఆమె కళ్లలో తడిగా పరవశం మెరిసింది.ప్రియా:"ఇష్టమంతే... ఆ రోజు తర్వాత నిన్న మళ్లీ ఎలా కలవాలో అనుకుంటుంటే, ...మరింత చదవండిఆఫీసులోనే చూశాను. నేను ఇంటర్న్‌గా జాయిన్ అయిన మొదటి రోజు నువ్వు ఇండక్షన్కి వచ్చావు.ఆ రోజు నిన్నే చూస్తూ ఉన్నాను… తెలుసా?నెక్స్ట్ డే నువ్వు ఏదో టెన్షన్‌తో బయటకు వెళ్లిపోయావు. బీచ్‌లో నన్ను చూసావన్నావు కదా... నిజం చెప్పాలంటే, నీవు చూడాలనే వచ్చాను.రెండు గంటలు పట్టింది రెడీ అవ్వడానికి… ఫస్ట్ టైమ్ చీర కట్టుకున్నాను."కృష్ కొంచెం ఆశ్చర్యంతో, చేతులు జేబులో పెట్టుకుని చిన్న నవ్వుతో తల ఊపాడు.ప్రియా:"తరువాత నువ్వు బెంగళూరు వెళ్లిపోయావని స్వాతి చెప్పింది. నా ఇష్టాని నేను అక్కడే ఆపుకు నుంటే బాగుండేది.