Free Download Good luck by SriNiharika హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Love Stories పుస్తకాలు చూపులు కలిసిన శుభవేళా Good luck book and story is written by SriNiharika in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Good luck is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. చూపులు కలిసిన శుభవేళా SriNiharika ద్వారా తెలుగు Love Stories (1.9k) 3.5k 12.3k ఏమైందమ్మా!ఎక్కడినుంచి ఫోన్.?అంతా ఒక్కచోట చేరేరు,అల్లుడు కొత్తకోరిక ఏమైనా....అరుగుమీద కళ్లనీరు నింపుకున్న సుధ,అక్క మాటలు వింటూనే లోపలికి పరుగున వెళ్ళిపోయింది.మొదటినుంచీ ఏదో పేచీనే!అత్త ఒకలా,ఆడపడుచు ఇంకోలా,ఎవరు ఎలా ఉన్నా సర్దుకోవచ్చు పెద్దా!ఇపుడు కాబోయే మొగుడు కూడా ఇలా ఏదోటి తప్పులు చెప్తూ...పరిహారంగా లిస్ట్ పెంచుతున్నారు... రికార్డ్ చేసింది వినిపించింది.ఇదేమైనా భారతమా అమ్మా వినడానికి..అందుకే నేను ఈ ...మరింత చదవండివద్దన్నది...ఈవిడ మాత్రం నూరేళ్ళ పంట అంటూ ఏవో సూక్తులు చెబు..అందరూ ఒకేలా ఉండరక్కా!ఆయన చాలా మంచివారు గదిలోంచి బయటకు వచ్చింది.పౌరుషరథాన్ని అటు తిప్పు సుధా!నువ్వే మాట్లాడుకో ,ఎం లోటు పాట్లు వచ్చాయో,వస్తాయో కూడా తెలుసుకో!చూడబోతే అత్తగారిల్లు పండితుల నిలయంలా ఉంది నవ్వింది మైధిలి.అక్కా!అనవసరంగా ఎందుకు మాట అనుకోవడం?ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుకుంటే సరి..అది నువ్వు,నీ ఇంటివారూ చూసుకోండి!మేము అంతా బాగానే చేశాం,తాహతుకుమించి కూడా చేశాం..ఇరవై అని పెళ్లికి వచ్చినట్టు బస్ నిండా వచ్చేరు నిశ్చితార్థానికే!అప్పటికప్పుడు భోజనాలు,గిఫ్టులు,మీ వదినకు ఈ కంగారులోనే ఉంగరం కావాల్సి వచ్చిందట..ఎంత తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి చూపులు కలిసిన శుభవేళా మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories