Free Download Orei Bawa - Osei Maradala - 3 by Devanshika Janu హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Comedy stories పుస్తకాలు ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 3 Orei Bawa - Osei Maradala - 3 book and story is written by Devanshika Janu in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Orei Bawa - Osei Maradala - 3 is also popular in Comedy stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 3 Devanshika Janu ద్వారా తెలుగు Comedy stories 1.3k 2.4k సూర్యనారాయణ గారి చెల్లెలు చెల్లెలి భర్త వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండగానే యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళని సూర్యనారాయణ గారు చేరదీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచి తన కొడుకు కూతురుతో పాటు సమానంగా పెంచుతారు..... వారే సురేంద్ర గారు రాధ గారుఅలా నలుగురికి యుక్త వయసు వచ్చాక ఒకరికొకరు ఇష్టమని తెలుసుకొని కుండ మార్పిడి ...మరింత చదవండిలాగా వీరేంద్ర గారికి రాధ గారిని సుధ గారికి సురేంద్ర గారితో పెళ్లి చేస్తారు..... వాళ్ళ పిల్లలే మన హీరో హీరోయిన్ అభిరామ్ సీతామహాలక్ష్మి......@@@@@@సుధ గారికి సీతామహాలక్ష్మి కంటే ముందు రెండు సార్లు అబార్షన్ అవ్వటం వలన సీతామాలక్ష్మి పుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు......రాధ గారికి మొదటిసారి అందటంతోనే అభిరామ్ పుట్టేశాడు.....అలా సీతామహాలక్ష్మి అభిరామ్ కంటే రెండు సంవత్సరాలు చిన్నది......వీళ్ళ అందరిది ఉమ్మడి కుటుంబం అనగా వీరభద్రపురంలో వారి మండువలోగిలి ఇంట్లోనే కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.....సురేంద్ర గారు వీరేంద్ర తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 3 ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - నవలలు Devanshika Janu ద్వారా తెలుగు Comedy stories (14) 18.2k 43.3k Free Novels by Devanshika Janu మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా