Orei Bawa - Osei Maradala book and story is written by Devanshika Janu in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Orei Bawa - Osei Maradala is also popular in Comedy stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - నవలలు
Devanshika Janu
ద్వారా
తెలుగు Comedy stories
అనగనగనగా అది ఒక పల్లెటూరు పేరు వీరభద్రపురం..... ఉదయాన్నే ఆ ఊరిలో ఊరి పెద్ద ఇంటి ముందు పెద్ద పండిరి ఊరంతా వినిపించేలా మైకులు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు వారి మనవడు మనవరాలికి....
కుటుంబం మొత్తం పెళ్లికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒప్పుకోవటంతో మనసంతా ఉప్పొంగిపోతున్నంత సంతోషంతో పెళ్లి పనులలో యాక్టివ్గా పాలుపంచుకుంటూ ఉంటే ఊరందరూ ఊరు పెద్ద ఇంట్లో పెళ్లి అని వాళ్లకు తోచిన సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు.....
పెళ్లికూతురు గదిలో పెళ్లికూతురు తెల్లని తెలుపు , కలువ లాంటి కళ్ళు , తీరైన ముక్కు , దొండ పండు లాంటి పెదవులు , అందంగా నవ్వితే బుగ్గన పడే చోట్ట , గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ తన అందానికి మొత్తం దిష్టి తగలకుండా ఉన్నట్టు ఉంటే , శఖం లాంటి మెడ , బంగారం ఎరుపు వర్ణం కలిగిన జరీ పట్టుచీరని కట్టుకొని అందమైన మామిడి పిందెల నగలు పెట్టుకొని కళ్యాణ తిలకం అద్దుకొని నుదిటిన భాసికం బుగ్గన చుక్క కళ్ళల్లో సంతోషంతో బాపు బొమ్మ పెళ్లి కూతురు అయిందా అన్నట్టు ఉంటే పెళ్లి వల్ల కళ్ళల్లో వచ్చిన మెరుపులు మొత్తం కలిపి పెళ్లి కళ ఉట్టిపడుతుందా అన్నట్టు కనిపిస్తూ ఉంటే పెళ్లికూతురు ఆ ఊరిలో నాకే తను చదువుకున్నంత వరకు ఉన్న ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ సిగ్గుపడుతూ అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తూ ఉంది.....
బావ మరదలి మధ్య చిలిపి తగాదాలతో సాగే సంసార సమాహారమే ఈ నా కథ..... అభిరామ్ ️ సీతామహాలక్ష్మి@@@@@@@అనగనగనగా అది ఒక పల్లెటూరు పేరు వీరభద్రపురం..... ఉదయాన్నే ఆ ఊరిలో ఊరి పెద్ద ఇంటి ముందు పెద్ద పండిరి ఊరంతా వినిపించేలా మైకులు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు వారి మనవడు మనవరాలికి....కుటుంబం ...మరింత చదవండిపెళ్లికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒప్పుకోవటంతో మనసంతా ఉప్పొంగిపోతున్నంత సంతోషంతో పెళ్లి పనులలో యాక్టివ్గా పాలుపంచుకుంటూ ఉంటే ఊరందరూ ఊరు పెద్ద ఇంట్లో పెళ్లి అని వాళ్లకు తోచిన సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు.....పెళ్లికూతురు గదిలో పెళ్లికూతురు తెల్లని తెలుపు , కలువ లాంటి కళ్ళు , తీరైన ముక్కు , దొండ పండు లాంటి పెదవులు , అందంగా నవ్వితే బుగ్గన పడే చోట్ట , గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ తన అందానికి మొత్తం దిష్టి తగలకుండా ఉన్నట్టు ఉంటే ,
ఆ అరుపులు బయట వరకు వినిపిస్తూ ఉంటే పెద్ద వాళ్ళందరికి అవి మరోలా అర్థమయ్యి “ ఓరి దేవుడో వీళ్ళకి చాలా స్పీడ్ ఎక్కువైంది..... రూమ్ లోకి వెళ్ళగానే ఇన్ని అరుపులు వినిపిస్తున్నాయి..... “ అని ముసిముసిగా నవ్వుకుంటూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు@@@@@@మళ్లీ మనం వెళ్లి రూమ్ లోపల చూద్దాం ఇద్దరు ...మరింత చదవండిస్వీట్స్ అన్ని విసిరేసుకుని బెడ్ ని చిందరవందర చేసే బెడ్ మీద ఉన్న పూలన్నీ రూమ్ మొత్తం పడేలా చెల్లా చెదురు చేసి ఒకరినొకరు కొట్టుకొని అలసిపోయి దాహంగా అనిపించి పాలు తాగుదామనుకొని ఇద్దరు ఒకేసారి పాల గ్లాస్ వైపు కన్నెయగానే “ రేయ్ వాటి వైపు చూడకు అవి నావి..... “ అంటూ గ్లాస్ చేతిలోకి తీసుకోగానే రామ్ సీత చేతిలో నుంచి పాలు లాక్కొని “ నీవెక్కడేవే!!! అయినా ఫస్ట్ నైట్ గదిలో మొగుడు తాగాక పెళ్లాం తాగాలని మినిమం కామన్
సూర్యనారాయణ గారి చెల్లెలు చెల్లెలి భర్త వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండగానే యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళని సూర్యనారాయణ గారు చేరదీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచి తన కొడుకు కూతురుతో పాటు సమానంగా పెంచుతారు..... వారే సురేంద్ర గారు రాధ గారుఅలా నలుగురికి యుక్త వయసు వచ్చాక ఒకరికొకరు ఇష్టమని తెలుసుకొని కుండ మార్పిడి ...మరింత చదవండిలాగా వీరేంద్ర గారికి రాధ గారిని సుధ గారికి సురేంద్ర గారితో పెళ్లి చేస్తారు..... వాళ్ళ పిల్లలే మన హీరో హీరోయిన్ అభిరామ్ సీతామహాలక్ష్మి......@@@@@@సుధ గారికి సీతామహాలక్ష్మి కంటే ముందు రెండు సార్లు అబార్షన్ అవ్వటం వలన సీతామాలక్ష్మి పుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు......రాధ గారికి మొదటిసారి అందటంతోనే అభిరామ్ పుట్టేశాడు.....అలా సీతామహాలక్ష్మి అభిరామ్ కంటే రెండు సంవత్సరాలు చిన్నది......వీళ్ళ అందరిది ఉమ్మడి కుటుంబం అనగా వీరభద్రపురంలో వారి మండువలోగిలి ఇంట్లోనే కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.....సురేంద్ర గారు వీరేంద్ర
చిన్నప్పటినుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగాం కానీ పెళ్ళన గానే ఎందుకో నో చెప్పలేకపోయాను సీత ..... అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు !!! కానీ నీ మెడలో తాళి కట్టేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ...... ఈ ఫీలింగ్ ని ఏమంటారో నాకు తెలియదు కానీ బాగుంది ..... ఇప్పుడు ...మరింత చదవండినువ్వు చిన్నపిల్లల నాతో గొడవ పడుతూ ఉంటే భలే బాగుంది ...... “ అని నవ్వుకుంటూనే నిద్రపోయాడు@@@@@@@తర్వాత రోజు ఉదయం 5 గంటల సమయం సీత రామ్ ల రూమ్ డోర్ దబ దబ బాదుతున్న సౌండ్ కి రామ్ కష్టంగా కళ్ళు తెరిచి కిటికీలో నుంచి బయటికి చూస్తే ఇంకా చీకటిగా ఉండటం అందులోనూ తన మీద కొంచెం బరువుగా ఉండటం అర్థమవుతున్న పట్టించుకోకుండా తనని ఎవరు వచ్చి తనని డిస్టర్బ్ చేసారో అర్థం కాక తనమీద బరువు ఏంటా అని చూసేసరికి
సీత బుంగమూతి పెట్టి అత్తయ్య అనగానే రాధ గారు సుధ గారితో “ నువ్వు ఆగు వదిన ఎందుకు ప్రతిసారి నా కోడల్ని అంటావు???? నా కోడలు అన్నిట్లో ది బెస్ట్ తెలుసా!!!! నేను చెప్పకుండానే పూజ మొత్తం చేసింది ఇప్పుడు స్వీట్ కూడా చేస్తుంది చూడు..... ‘ అని చిటికి వేసి మరి ...మరింత చదవండిచేసి సీతవైపు చూసేసరికి సీత గుడ్లూరుమి రాధ గారి వైపు చూస్తుంది@@@@@@సుధ గారు నవ్వుతూ “ ఏంటి ఇదే!!! వంట చేయడమే!!! మనం తినడానికేనా లేకపోతే కుక్కలకి పడేయటానికా??? నాకు తెలిసి ఆ కుక్కలు కూడా దీని వంట తినవు!!!! “ అని వెటకారంగా అన్నారు“ అదేం కాదు నా కోడలు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది..... కచ్చితంగా అందరికీ నచ్చేలా వంట చేస్తుంది..... చేసేలా నేను చేస్తాను ఇదే మా ఛాలెంజ్ చూసుకో..... “ అంటూ సీత వైపు చూస్తే సరికి ఇప్పుడు సీత