లవ్ పాయిజన్

NARESH MAJJI ద్వారా తెలుగు Love Stories

నా పేరు సాయి నాకు చదువు పై అంతకు ఆసక్తి ఉండేది కాదు అందువలన నేను ఇంటర్ వరకు చదివి అక్కడినుంచి చదువుని ఆపేసాను ఇక ఖాళీగా ఉండటం ఎందుకు అని ఒక వైన్ షాపులో వెయిటర్ గా జాయిన్ అయ్యాను నెలకు నాకు భోజనంతో పాటు 8000 రూపాయలు జీతం వచ్చేది ప్రతిరోజు ...మరింత చదవండి