ఈ పయనం తీరం చేరేనా...- 16

Lakshmi Venkatesh దేవేష్ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

ఉదయం అసద్ లేచే సరికి అతని కుడి చెయ్యి బరువుగా అనిపించి లేచి కూర్చొని అటు చూసాడు.. తన చేతికి కట్టు కట్టి ఆ చేతిని తన రెండు చేతులతో బందీ చేసి పడుకుంది షివి.. అతని ఎడమ చేతితో అతని నుదురు తడుముకొని చిన్న నవ్వు నవ్వి.. ఆ చేత్తోనే షివి తల ...మరింత చదవండి