ప్రేమమ్ - 2

Radhika ద్వారా తెలుగు Love Stories

భారంగా అనిపిస్తున్న కనురెప్పలను నెమ్మదిగా తెరిచింది ఆమె...కరస్పాండెంట్ వైష్ణవి గారు, ప్రీతి చేతిలో చెయ్యి వేసి," అమ్మా ప్రీతి..!! ప్రీతి ఆర్ యూ ఓకే...!? " అని అడుగుతారు...చెమ్మగిల్లిన కళ్ళతో వైష్ణవి గారిని చూస్తూ, తల నిలువుగా ఊపుతుంది ప్రీతి...ప్రీతి తల నిమురుతూ, ఆమె పక్కనే కూర్చోని జరిగింది చెప్తారు వైష్ణవి గారు... ఆవిడ ...మరింత చదవండి