ప్రేమమ్ - 1

Radhika ద్వారా తెలుగు Love Stories

" ప్రీతీ...!! ప్రీతీ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ రా... నాకింకా బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది ప్రీతీ నాకు... " కష్టంగా శ్వాస తీసుకుంటూ చెప్తూనే, ఆమె ఒడిలో తన ఆఖరి శ్వాస విడిచాడు అతను... " అరుణ్...!!! " ఉలిక్కి ...మరింత చదవండి