నా కలల నందనవనం. - 3

No One మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

మీ నందనవనాన.....లేత గులాబీ వర్ణం పులుముకున్నా ఆమె పెదవులు.తేనెలూరే, మకరందం నింపుకున్న ఆమె పెదవులు.వర్ణించలేని రుచి ఆ పెదవులకు సొంతం.ఆమె అతని పట్టులో, ఒదిగిపోయింది.అతని గుండెలకు, దగ్గరగా చేరిపోయింది.తొలిముద్దు తమకంలో, తెలియాడుతుంది.కలిపిన అదర యుద్ధానికి, సాయమవుతున్నది.అంతకుముందు తాకి తాకకుండా తాకిన ఆమె పెదవుల స్పర్శకి, తుళ్ళిపడ్డ అతను.. ఇప్పుడు పూర్తిగా అందుకున్న, ఆమె పెదవుల ...మరింత చదవండి