జతగా నాతో నిన్నే - 06

Chaithanya ద్వారా తెలుగు Fiction Stories

“ మీరు ఒక్క మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా! మీకు ఇక్కడ పని ఏంటి యువ రాజా ” అంటూ వినయంగా అడిగాడు . ఏం లేదు .నాన్నగారు ఒక పని అప్పచెప్పారు. అందుకే వచ్చాను .ఇంతకీ ఈ అమ్మాయి ఏ క్లాసులో చదువుతుందో నీకు తెలుసా? అంటూ తన చేతిలోని ఫోటోని ...మరింత చదవండి