జతగా నాతో నిన్నే - 05

Chaithanya ద్వారా తెలుగు Fiction Stories

నెమ్మదిగా కారుచీకట్లు అన్ని తొలగిపోయి వేకువ కిరణాలు అందరిని నిద్రలేపాయి. ప్రశాంతంగా పడుకున్న అన్వి ఫోన్ లోని రింగ్టోన్ , “ హేయ్ .....డూమ్ ....డూమ్...డా...ఏ ...ఏయ్ ...ఏ ” అంటూ శబ్దం చేస్తూ అందర్నీ నిద్రలేపేసింది. “ అబ్బా ఏంటి? కాసేపు పడుకున్న తర్వాత నన్ను లేపొచ్చుగా! ఎదవ గోల వేసుకుని ఆ ...మరింత చదవండి