నీడ నిజం - 24

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

ఎదురుగ ఉన్న అపరిచిత వ్యక్తుల్ని ప్రశ్నార్థకం గా చూశాడు భరత్ రామ్ . “ జస్వంత్, జర్నలిస్ట్, ...హి ఈజ్ రాహుల్.” మర్యాద పూర్వకం గా చేయి కలిపాడు . భరత్ రామ్ కళ్ళలో మెరిసిన ఆశ్చర్యం; జస్వంత్ , రాహుల్ కూర్చున్నారు . “జస్వంత్ ! చెప్పండి. “ జస్వంత్ విద్యాధరి డైరీ ...మరింత చదవండి