నీడ నిజం - 19

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

విద్యాదరి రాజస్తాన్ నుండి హైదరాబాద్ వచ్చిందని తెలియగానే ఆమె తల్లితండ్రులు ,చెల్లెళ్ళు ఆమెను చూసేందుకు వచ్చారు. విద్యా వారితో కలిసి గ్రామానికి బయలుదేరింది. పుట్టిన ఊరు తల్లిలాంటిది. ఆ ఒడిలో లభించే ప్రశాంతత , ప్రేమ ఓ మధురానుభూతి . ఊరిలో అడుగు పెట్టిన మరుక్షణం ఆమె మనసు తేలికైంది. తల్లి ఆదరణ , ...మరింత చదవండి