ఆ ముగ్గురు - 43

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

అన్వర్ అభ్యర్థన ను ఇంతియాజ్ ఖాతరు చేయలేదు. అతడి తొందర, ఆరాటం అతడిని ఓపిగ్గా ఉండనివ్వలేదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఊరుకుంటారు ? అరగంట లోపే అన్వర్ బృందం తలదాచుకునే ప్రదేశం గుర్తించగలిగాడు . వాళ్ళక్కడికిచేరకముందే తన ఫోర్స్ తో ఆ ప్రదేశం దరిదాపుల్లో పొజిషన్ లో ఉండి పోయాడు. ఈ ...మరింత చదవండి