ఆ ముగ్గురు - 36

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

విహారి వెళ్ళిన అరగంట తరువాత ఆదిత్య సుఖదేవ్ ను కలిశాడు. సుఖదేవ్ ప్రశ్నార్థకంగా చూశాడు. " నా పేరు ఆదిత్య" చేతులు జోడించాడు. క్లుప్తంగా అన్వర్ పరిస్థితి వివరించాడు. సర్దార్జీ కంగారు పడిపోయాడు. " ఎంత ప్రమాదం జరిగింది. ? మరి....ఈ విషయం వెంటనే ఎందుకు నాకు చెప్పలేదు.? ఇప్పుడెలా ఉన్నాడు ? "" ...మరింత చదవండి