Free Download Our weaknesses by Madhu హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Motivational Stories పుస్తకాలు మన బలహీనతలు..... Our weaknesses book and story is written by Madhu in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Our weaknesses is also popular in Motivational Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. మన బలహీనతలు..... Madhu ద్వారా తెలుగు Motivational Stories 4.2k 12k మన బలహీనతలు.... అలసట ,అజ్ఞానం ,భయం, సమర్థింపు అహం, మొహమాటం ,మతిమరుపు, ఇవన్నీ మన బలహీనతలు ......మరో రకంగా చెప్పాలంటే,మన శత్రువులు... మన బలహీనతలే మన శత్రువు అవటం ఎంత విచారకరం.... అందుకే యుద్ధం చేయక తప్పదు ....మన బలహీనతలతో మనం ఎలా రాజీ పడతాము??? ఒక్కోసారి మరో శత్రువుని ఎదుర్కోవడం కోసం మనం ...మరింత చదవండిబలహీనతలు తగ్గించుకోవలసి వస్తుంది .....అంటే శత్రువులు రెండు రకాలన్నమాట!!! ఒకటి మనలో ఉండే శత్రువు....రెండు బయట ఉండే శత్రువు ....మన శత్రువుని గెలవడం ద్వారా మనకి లభించే విజయం " ఆనందం "....అది నిజమైన పక్షంలో ,ఓడిపోతే మనకి లభించేది "విషాదం"... ఓటమి వల్ల వచ్చే విషాదం రెండు రకాలుగా ఉంటుంది.....ఒకటి మానసికమైన విషాదం.....రెండు భౌతికమైన విషాదం .....1.మానసికమైన విషాదం అంటే కేవలం మన ఆలోచనల ద్వారా కలిగే కష్టం..... ఉదాహరణకి తన మిత్రులందరూ సినిమాకి వెళ్తూ ఉన్నప్పుడు, తను కూడా వాళ్లతో కలిసి తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి మన బలహీనతలు..... మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా