జీవిత సత్యాలు - ప్రకృతి ధర్మాలు (మానవ ధర్మాలు)

Madhu ద్వారా తెలుగు Health

1. సమానత్వ భావన.......***********************ప్రకృతి సమానత్వ భావననుకలిగి ఉంటుంది ప్రాణులన్నీభేదం లేకుండా,కుల మత వర్గ విచక్షణ కలిగిన మనుషులు అనే భేదం లేకుండా, అందరికీతనలోని భౌతిక అంశాలను అందజేస్తుంది.......2.అడగకుండా అందించే గొప్ప మనసు.....*************************************అడగకుండా సహజంగా అందించేమనసు ప్రకృతికి ఉంటుంది....ప్రకృతి కులమత బేధాలు పాటించదు... చిన్నవాడివా, పెద్దవాడివా,ధనికుడివా, పేదవాడివా అనే భేదం లేదు....అందరికీ అన్ని సమకూర్చడం అనేదిగొప్ప ...మరింత చదవండి