ఆ ముగ్గురు - 23 - లక్కవరం శ్రీనివాసరావు

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

అక్కడి పరిస్థితి చూశాక మా వాడికి విషయం అర్థమైంది. వాళ్ళిద్దరూ దారుణంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అందుకే ప్రతి శనివారం డిన్నర్ కు రావటం లేదు. మావాడి తల తిరిగి పోయింది. మరునాడు సమయం చూసుకుని పవన్ ను నిలదీశాడు. వాడికి ఒప్పుకోక తప్పింది కాదు. విశాల్ వల్ల డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ...మరింత చదవండి