ఆ ముగ్గురు - 21 - లక్కవరం శ్రీనివాసరావు

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

మెహర్ ఇల్లు చాలా సాదాసీదాగా ఉంది. ఆ చిన్న హాల్లో స్టూల్ మీద కూర్చున్నాడు ఆదిత్య. కాసేపట్లో టీ ప్రేమతో మెహర్ వచ్చింది. ఓం కప్పు ఆదిత్య తీసుకున్నాడు. మరో కప్పు మెహర్ తీసుకుంది.మెహర్ కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత అతడి చూపులు హాలు మొత్తం చుట్టాయి. అప్పుడు గోడకు తగిలించిన ఓ ఫోటో ...మరింత చదవండి