Love, Life and Vitamin M - 3

Nagesh Beereddy ద్వారా తెలుగు Short Stories

ఐదో కథ : సామూహిక ఏకాంతం! ఒకతనికి ఉరిశిక్ష పడింది. "నీ చివరి కోరిక ఏంటి? అని అడిగాడు జడ్జి. "నన్ను ఉరితీస్తున్నట్లు నా వాట్సప్ స్టేటస్ అప్డేట్ చేయాలి" సమాధానం ఇచ్చాడు అతడు. ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిది. ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించి కండీషన్ చాలా సీరియస్ ...మరింత చదవండి