ఆ ముగ్గురు - 17

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

శీతాకాలం లో పగలు పన్నెండు గంటల సమయంలో ఎండలో నిలబడగలం . యాదగిరి కాలేజీ మెయిన్ గేటు ముందు ఉన్నాడు . అతడి నిరీక్షణ షేర్ ఆటో కోసం. ఆ వీధిలో సహజంగానే రద్దీ తక్కువ . పైగా మిట్ట మధ్యాహ్నం. యాదగిరి సహనానికి పరీక్షే మరి . ఎట్టకేలకు ఆ పైవాడు కరుణించాడు. ...మరింత చదవండి