గుండె చప్పుడు - 1

Pooja ద్వారా తెలుగు Love Stories

నా పేరు పూజ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ ఒక ఆటో డ్రైవర్. మా మమ్మీ ఊరికి దగ్గర్లో ఉన్న ఒక కంపెనీ కి వెళ్తుంది. నాకు ఒక అక్క తన పేరు సాహితి.తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. దగ్గర్లో ...మరింత చదవండి


-->