చిరుదివ్వె

కమల శ్రీ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Short Stories

చిరుదివ్వె °°° °°° సాయంత్రం ఏడు అవుతున్నా ఆ ఇంట్లో దీపాలు వెలగలేదు. దీపం వెలిగించాల్సిన వ్యక్తి దీనం గా మంచం మీద కూర్చుని ఉంది. విచారానికి నిలువెత్తు రూపం లా ఉంది ఆమె. జుట్టు విరబూసుకుని, రెండు కాళ్ల మధ్య తలని పెట్టుకుని ఉంది. మనసులో కొండంత దుఃఖం ఉన్నా అదేంటో ...మరింత చదవండి


-->