ఆ ముగ్గురు - 8

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Fiction Stories

అన్వర్ హూసేన్ ... హైదరాబాదీ...పి.ఓ.కే మిలిటెంట్ క్యాంప్ లో విగరస్ ట్రైనింగ్. ఆవేశం కన్నా ఆలోచన పాలు ఎక్కువ . టీం లీడర్ గా సరిహద్దు దాటుతూ బ్రతికి పోయాడు. ఇప్పుడీ మహానగరం జనసంద్రం లో కలిసి పోయారు. అతడి ఆచూకీ తెలుసుకోవటం మన డ్యూటీ. " ...మరింత చదవండి