సోమయ్య మావ

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Moral Stories

మా వూరి మొదట్లో బస్సు ఆగింది. అందరం బస్సు దిగాం. నేను, కవిత, పిల్లలు- అవినాష్, శిరీష.. అక్కడి నుండి కుడి వైపు అరకిలో మీటరు. ఊరి బాట వెంబడి నడిస్తే మా ఊరు వస్తుంది. మా చిన్నప్పుడు బాటకు రెండు వైపులా పచ్చగా పొలాలు ...మరింత చదవండి