ఆ ముగ్గురు - 3

LRKS.Srinivasa Rao మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Novel Episodes

సూర్య కిరణాలే సోకని శీతల వాతావరణం. పగటి లో సగభాగం గడిచిపోయినా చలి తీవ్రత తగ్గలేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అన్వర్, అతడి టీం సభ్యులు. జమ్మూ ప్రాంతంలో LOC కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.పగటి సమయం కనుక అడవి జంతువుల బెడద అంతగా ఉండదు. ...మరింత చదవండి