Free Download Aakanksha by Hemanth Karicharla హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Moral Stories పుస్తకాలు ఆకాంక్ష Aakanksha book and story is written by Hemanth says in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aakanksha is also popular in Moral Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ఆకాంక్ష Hemanth Karicharla ద్వారా తెలుగు Moral Stories 4k 16.9k ఓ ప్రశాంతమైన పార్కు… ఉదయం 6 – 6:30 మధ్య ప్రాంతం! అక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు, ఇంకొంతమంది షటిల్ ఆడుతున్నారు, మరికొంతమంది వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తున్నారు. ఓ ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ, నడుస్తూ ఉంటారు. అందులో ఒకరు మానసిక వైద్యులు డా.సంజయ్, మరొకరు ఒక పీజీ స్తూడెంట్ మనోజ్. ఒకరినొకరు ...మరింత చదవండిచేసుకున్నాక, ఒక బెంచ్ మీద కూర్చుంటారు. “మిమ్మల్ని కొద్దిరోజులుగా గమనిస్తున్నాను. మీరు రోజూ పార్కుకి వచ్చి, అదే పనిగా నన్ను గమనిస్తున్నారు. మీ సమస్యనేదో నాతో చెప్పుకోవడానికి చూస్తున్నారని నాకనిపించింది. కానీ, నాకది చెప్పడానికి ఎందుకో సంకోచిస్తున్నారు. కాబట్టి, మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా నాతో చెప్పండి, ఏంటి మీ సమస్య?” అని మనోజ్ ని ఎంతో సావధానంగా అడుగుతారు డా.సంజయ్. అందుకు మనోజ్ ఎలా చెప్పాలి? ఎలా మొదలుపెట్టాలి అనే సందిగ్ధం నుండి మెల్లగా బయటపడుతూ “సమస్య నాది కాదు సర్, నా చెల్లిది!” తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఆకాంక్ష మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా