ఆవేదన

Surya Prakash మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Letter

కన్న కూతురు తన మనస్సులోని బాధను, ఆవేదనను తన తండ్రికి చెప్పే ధైర్యం లేక ఎదురుగా నిలబడే ధైర్యం చాలక మనసంతా కన్నీటితో నిండిన భాధతో వ్రాస్తున్న చివరి లేఖ.పూజ్యునీయులైన నాన్నగారికి మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది ఏమనగానేను మీతో ఎన్నో మాట్లాడాలని, మీకు ఎప్పటినుంచో నా మనస్సులోని బాధను, ఆవేదనను ఎన్నో రకాలుగా ...మరింత చదవండి