క్షంతవ్యులు - 12

Bhimeswara Challa మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 12 చాప్టర్29 ప్రయాణ బడలిక తీర్థయాత్రలు విసుగూ ఇంకా తీరక ఆమరునాటి మధ్యాహ్నం నేను నిద్ర పోతుంటే. యశో గదిలోకి ‘‘బాదల్ బా బూ. బాదల్ బాబూ’’ అంటూ అరచినట్లుగా వచ్చింది. ‘‘ఏమిటి సుందరీ, ఏమైంది ?’’ అన్నాను నిద్రమత్తు ఇంకా వదలలేదు. ‘‘ఇంకెప్పుడూ అలాగా అలా పిలవకండి,‘‘అంది ...మరింత చదవండి