క్షంతవ్యులు - 11

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 11 చాప్టర్27 మరునాడు ఉదయాన్నే కాశీ చేరుకున్నాము. ఇల్లు దొరికేవరకూ ఏదైనా హోటల్లో వుందామన్నాను కానియశోఒకఆంధ్రఆశ్రమం వైపు మొగ్గు చూపింది. త్వరలోనేగంగ ఒడ్డున ఒక మూడు గదుల ఇల్లు . కొనుక్కుని అందులోకి మకాంమార్చాము. ‘‘మనకి రెండు గదులు చాలు. ఒకటి వంటకి, మరొకటి పడకకి, మూడోది ఏం ...మరింత చదవండి