క్షంతవ్యులు - 10

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 10 చాప్టర్25 ఆ మధ్యాహ్నంమేము చేరేటప్పటికి సరళ ఒక్కతె ఉంది ఇంటిలో. "రా యశో, రామంబాబుని ఆహ్వానిస్తేఆయన నాకు బోనస్ తీసుగొచ్చేరు," అందిసరళ. "రాజేంద్ర క్లినిక్ లో వున్నారా?" అన్నాను. "మీతో వచ్చిన తంటానే ఇది, కాని వాళ్లకు కంచాలుఅయిన వాళ్ళకి విస్తర్లు,"అందిసరళ నవ్వుతూ. "ఆయనకైతే పస్తులన్నవిషయం చెప్పటంమర్చిపోయావు ...మరింత చదవండి