క్షంతవ్యులు - 7

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 7 చాప్టర్18 ఆమరునాడు మధ్యాహ్నం, నన్నూ సరళనీ వెంటబెట్టుకుని యశో గురువుగారి వద్దకు బయలుదేరింది. వెళ్లాలనే కోరిక మాలో ఏమంత ఎక్కువగా లేదు. అయినా యశో పట్టుపట్టింది. వారి ఆశీర్వాదం పొందితే శుభం చేకూరుతుందంది. వెళ్లటంవల్ల మాకు నష్టమేమీ లేదు పోతే యశో ఇంత గౌరవించే ఈ సన్యాసిని ...మరింత చదవండి