క్షంతవ్యులు - 4

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

క్షంతవ్యులు – Part 4 చాప్టర్9 ఒక వారం రోజులు దొర్గిపోయాయి. ముస్సోరి వాతావరణం నా శరీరానికి సరిపడింది. శరీరారోగ్యంతోపాటు మనస్సుకూడా బాగయింది. యశో నన్ను పిక్నిక్ స్థలాలకి తీసుకుని వెళ్లేది. అప్పటికి ఆమె నన్ను ఏ విధంగా భావిస్తోందో తేటతెల్లమయింది. ఎవరో ‘బాదల్బాబు’ అనే ఒక పురుషుడిని ఊహించుకుంది, ఈమె ...మరింత చదవండి