డాలర్ డైలమా

Chandini Balla ద్వారా తెలుగు Short Stories

"ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు కుర్రాడు అనారోగ్యంతో మృతి" "ఎంత బాధాకరం" అనిపించింది,ఇది చూడగానే అమ్మ నుండి ఫోన్ వస్తుంది అని అనుకున్నాడు కార్తిక్. అనుకున్నట్టుగానే ఆఫీసు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి అప్పటికే తుషారతో మాట్లాడుతుంది. "ఇదిగో అత్తయ్యా ఈయన ఇప్పుడే వచ్చారు, చూపిస్తా ...మరింత చదవండి