అప్రాశ్యులు - 11

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 11 ఆరోజు సాయంకాలం సనల్ విశాల ఇంటికి వచ్చి తలుపుతట్టి తలుపు తెరచివుంది, తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. విశాల వంటరిగా కూర్చుని కిటికీలో నుంచి పరధ్యానంగా బయటకు చూస్తూంది. విశాలా, అనే పిలుపు దగ్గరలో వినబడి త్రుళ్ళిపడింది.సనల్ ని చూచి వెంటనే లేచి నిలబడి కంగారుగా “మీరా?” ...మరింత చదవండి