అప్రాశ్యులు - 7

Bhimeswara Challa ద్వారా తెలుగు Social Stories

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 7 ఒక పదిహేను రోజులు గడిచిపోయినాయి. ఈ రోజు సాయంకాలం రామం రజని యింటికి బయయి దేరి వెళ్ళాడు. రజని యింటికి తాళం వేసి వుంది. ఎంతో సేపు ఎదురు చూసాడు. విసిగి విసిగి కాళ్ళుపీకి అక్కడే కూలబడిపోయాడు. చీకటి పడి చాలాసేపయింది. రజని జాడ లేదు. చివరకు ...మరింత చదవండి