లంచం - గుణ పాఠం

మురళీ గీతం ద్వారా తెలుగు Social Stories

లంచం - గుణపాఠం ఒక ఊరిలో రంగారావు అనే రైతు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. ఇంట్లో వాళ్ళ భార్య రంగమ్మ కొడుకు రాములు నివాసం ఉండేవారు. అతనికి రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ,జీవనం సాగిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు పని చేసినా కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఒక్కగానొక్క కొడుకును అల్లారుముద్దుగా ...మరింత చదవండి