కరోనా కథ

సామాన్యుడు ద్వారా తెలుగు Short Stories

కల్పిత కథఇండియా, తెలంగాణ, నిర్మల్, ఓ ఇంటిలోవిష్ణు ఓ ప్రముఖ జర్నలిస్ట్ కానీ అతని కష్టం అతన్ని కలెక్టర్ ని చేసి పెట్టింది...అతను హైదరాబాద్ ప్రాంతం నుండి బదిలీ కావడం తో నిర్మల్ కి తొలిసారిగా వస్తాడు విష్ణు...ధరణి అనే వ్యక్తి ఓ ఫేమస్ సైంటిస్ట్, కొన్ని వారాల క్రితమే 6 నెల్లో వచ్చే ...మరింత చదవండి