ఖగోళశాస్త్రం - సైకిల్స్

Drishti Telugu మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Short Stories

చీకటి ఆకాశంలో మనం కొన్ని వేల నక్షత్రాలు చూడవచ్చు. కొన్ని గంటలు మీరు గమనిస్తే ఆకాశంలో నక్షత్రాలు ఒక రోజులో ఉదయించడం, అస్తమించడం చూడవచ్చు. మరుసటి రోజు మీరు అదే సమయంలో ఆకాశాన్ని గమనిస్తే మీరు మళ్ళీ అదే గమనిస్తారు. నక్షత్రాలు ఉదయిస్తూ, అస్తమిస్తూ వుంటాయి. పొలారిస్ ఉత్తరాన అలానే కదలకుండా అలానే వుంటుంది. ...మరింత చదవండి