తులసీ కళ్యాణం

Dinakar Reddy ద్వారా తెలుగు Spiritual Stories

శ్రీ మహావిష్ణువు ఆలయం.ప్రక్కనే తోట.తోటలో ఉసిరి చెట్టు.కార్తీక మాస వన భోజనాలకి ఇంతకంటే అనువైన చోటు ఏముంటుంది.ఇవాళ శారదమ్మ కుటుంబంలోని వారంతా వన భోజనాలకి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అసలు ఆ గుడి కట్టించింది శారదమ్మ వాళ్ళ తాత గారు.చిన్నప్పటినుంచీ ఆ గుడికి రావడం ఆమెకు అలవాటు. పెరిగి పెద్దయినా పెళ్లయినా ...మరింత చదవండి