ఈ కథలో మన దేశానికి సంబంధించిన వివిధ సామాజిక, ఆర్థిక సమస్యలను చర్చించారు. ప్రపంచంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నప్పటికీ, మన దేశంలోని ప్రజలు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్నారు. ఇది వారి నిరాశను, అవగాహన లేకపోవడం వల్ల జరుగుతోంది. పూర్వీకుల విజ్ఞానం మరియు వైద్యం వంటి రంగాల్లో మన దేశం అందించిన కృషి గురించి తెలియడం లేదు. నేతలు పరస్పర నిందలు, దోపిడీలు మరియు దారుణమైన చర్యలతో కాలం గడుపుతున్నారు. సమాజంలో అశాంతి, ఆకలి, కరువు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో, కొంత మంది దండనలకు పాల్పడుతున్నారు, మరికొందరు ప్రేమ పేరుతో దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. విద్యా వ్యవస్థలో కూడా సమస్యలు ఉన్నాయి, పాఠశాలలు లేకపోవడం లేదా విద్యను వ్యాపారంగా మార్చడం వంటి విషయాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడం. లైంగిక వేధింపులు మరియు లింగ వివక్ష కూడా విస్తారంగా ఉన్నాయ్. ఈ కథలో మనం ఎక్కడ ఉన్నామో, మనకు ఉన్న అవకాశాలను ఎలా వృధాగా గడుపుతున్నామో వివరిస్తుంది. ప్రజలు తాము ఉన్న స్థితిని అర్థం చేసుకోకుండా, జ్ఞానం మరియు విచక్షణను వదిలేసి, భ్రమలలోనే ఉన్నారు. మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం Bk swan and lotus translators ద్వారా తెలుగు పత్రిక 3k Downloads 12.1k Views Writen by Bk swan and lotus translators Category పత్రిక పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ కమలపుష్పములున్న కొలనుయందున్ననూకప్పలకు దెలుయూనా వాని విలువగుర్తించు దరిజేరు తుమ్మెదల వలె ఇపుడెవేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవుప్రపంచానికి అక్షయ పాత్రలా కనిపించే మన దేశం మన వారికి మాత్రం భిక్షాపాత్రలా కనిపిస్తోంది.ఎన్నెన్నో బహుళ జాతి వాణీజ్య సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఎగురుకుంటూ వస్తుంటే మన వారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలుకంటుంటారు.ఇది విచిత్రమైన విషయం. మొత్తం ప్రపంచం మనని చూస్తుంటే మనం మాత్రం సూన్యంలోకి చూస్తూ కాలాన్ని వృధాగా గడుపుతున్నాం.నిజంగా మనకు ఏమీ తెలియదని మన వారి గట్టి నమ్మకం... ప్రగాఢ విశ్వాసంనిజానికి మన పూర్వీకుడైన ఆర్యభట్టారకుడు సున్నాని కనిపెట్టకపోతే ప్రస్తుత ప్రపంచ ప్రగతి సూన్యమని మనలో ఎంతమందికి తెలుసు... మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసిన శుశృషుడు మవ వాడని మనలో ఎంతమందికి తెలుసు...మన నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలతో పరస్పర నిందారోపణలతో కాలం గడుపుతుంటారు... మన అభినేతలు ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతుంటారు.వీళ్ళ అభిమానులు వాళ్ళ వాళ్ళ నాయకుల గొప్పతనాన్ని ప్రచారం చేసుకోవటంలో More Likes This మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం ద్వారా Bk swan and lotus translators మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories