మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం

Bk swan and lotus translators ద్వారా తెలుగు Magazine

కమలపుష్పములున్న కొలనుయందున్ననూకప్పలకు దెలుయూనా వాని విలువగుర్తించు దరిజేరు తుమ్మెదల వలె ఇపుడెవేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవుప్రపంచానికి అక్షయ పాత్రలా కనిపించే మన దేశం మన వారికి మాత్రం భిక్షాపాత్రలా కనిపిస్తోంది.ఎన్నెన్నో బహుళ జాతి వాణీజ్య సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఎగురుకుంటూ వస్తుంటే మన వారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలుకంటుంటారు.ఇది విచిత్రమైన విషయం. ...మరింత చదవండి