" ఎక్స్క్యూజ్ మీ మేడమ్!!! ఆర్డర్ ప్లీజ్!!!! " వెయిటర్ పిలుపుకి ఆలోచనల నుంచి తేరుకుంటూ అతన్ని చూసాను...సన్నగా నవ్వుతూ చూసాడు అతను నావైపు... నేను ...