ప్రేమమ్ - 3

Radhika ద్వారా తెలుగు Love Stories

అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయ్యి, 5 మినిట్స్ అయింది... ఈ బ్యాచ్ మొత్తం క్యాంటీన్లో, ఈరోజు వాళ్ళు విన్ అయిన మ్యాచ్ కోసం సొల్లు వేసుకొని ఇప్పటికి వచ్చారు... క్లాస్ లోకి ఎంటర్ అయిన బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఎదురుగా వున్న దృశ్యాన్ని చూసి...చాలా శ్రద్ధగా క్లాస్ చెప్తూ వుంది ప్రీతి... ...మరింత చదవండి