ప్రేమమ్ - 4

Radhika ద్వారా తెలుగు Love Stories

సాయంత్రం ఇంటికి చేరుకున్న ప్రీతి, తల్లిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది... డాక్టర్ చెప్పిన టెస్ట్ లన్నీ చేయించి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారిద్దరూ..." ఇప్పుడెందుకు తల్లీ ఈ టేస్ట్ లన్నీ నాకు... బానే వున్నాను కదా... చెప్పినా వినకుండా ఇలా వేలు ఖర్చు చేసావ్ నాకోసం... "" ఇప్పటికే ఇంటికి రెంట్ అడ్వాన్స్ ...మరింత చదవండి