OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

Dark net by Abdul Sattar

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. డార్క్ నెట్ ఎపిసోడ్ - నవలలు

Dark net book and story is written by Abdul Sattar in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dark net is also popular in Crime stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

డార్క్ నెట్ ఎపిసోడ్ ద్వారా Abdul Sattar in Telugu
నవలలు

డార్క్ నెట్ ఎపిసోడ్ - నవలలు

Abdul Sattar ద్వారా తెలుగు Crime stories

(97)
  • 6.6k

  • 17.6k

ఇండియా ప్రజలకి unknown నంబర్స్ నుండి కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చెవి నుండి రక్తం కారి కిందపడి గిల్ల గిల్ల కొట్టుకుంటూ చనిపోతుంటారు.అసలు ఇండియా ప్రజలందరికీ unknown నంబర్స్ నుండి కాల్స్ రావడం ఏంటి ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చనిపోవడం ఏంటి ఇండియా ప్రజలకే ఆ unknown నంబర్స్ నుండి కాల్స్ ఎందుకు వస్తున్నాయి. ఆ కాల్స్ కి ఇండియ ప్రజల చావులకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

డార్క్ నెట్ ఎపిసోడ్ - నవలలు

డార్క్ నెట్ ఎపిసోడ్ - 1
ఇండియా ప్రజలకి unknown నంబర్స్ నుండి కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చెవి నుండి రక్తం కారి కిందపడి గిల్ల గిల్ల కొట్టుకుంటూ చనిపోతుంటారు.అసలు ఇండియా ప్రజలందరికీ unknown నంబర్స్ నుండి కాల్స్ రావడం ఏంటి ఆ కాల్స్ లిఫ్ట్ చేసిన ప్రతి ఒకరు చనిపోవడం ఏంటి ఇండియా ...మరింత చదవండిఆ unknown నంబర్స్ నుండి కాల్స్ ఎందుకు వస్తున్నాయి. ఆ కాల్స్ కి ఇండియ ప్రజల చావులకి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటేడార్క్ నెట్ ఎపిసోడ్ 1 చదవాలిసిందే ఇంకా స్టోరీ మొదలు పెడుదామాహైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ శ్రీ నగర్ కాలనీ లో ఒక చిన్న బిజినెస్ మాన్ పేరు (కిరణ్) కిరణ్ ఆఫీస్ పేరు కియా మోటర్స్ కంపెనీ కిరణ్ దే ఈ సొంత కంపెనీ కిరణ్ కి హైదరాబాద్ హైటెక్ సిటీ కి సంబదించిన పెద్ద బిజినెస్ మాన్
  • Read Free
డార్క్ నెట్ ఎపిసోడ్ - 2
అలా కిరణ్ తరువాత కియా కంపెనీ ని మొత్తం కిరణ్ కంపెనీ లో వర్క్ చేసే వర్కర్స్ తో బాగా క్లీన్ చెప్పిస్తాడు. అలాగే కిరణ్ కూడా వాళ్ళకి సహాయం చేసి కంపెనీ ని బాగా క్లీన్ చేస్తాడు. అలా నైట్ 11.45 రాత్రి అవుతుంది. సమయం అప్పటికి ఎవరు అన్నం కూడా తిని ...మరింత చదవండికిరణ్ వారి కోసం నైట్ అభిరుచి రెస్టారెంట్ లో బిర్యాని తెపిస్తాడు. అలా అందరూ మిడ్ నైట్ 12 Am కి తిని వర్కర్స్ అందరూ ఇంటికి వెళ్ళతారు. అలా కిరణ్ ఇంటికి వేలే సరికి మిడ్ నైట్ 12.50 am సమయం అవుతుంది. (దాంతో కిరణ్ వారి అమ్మ పేరు : ప్రణతి అప్పటికి నిద్రపోయి ఉంటుంది. దాంతో అలా కిరణ్ ఒక 10 నిముషాలు మొబైల్ చూస్తాడు. అప్పటికి కిరణ్ కి నిద్ర రావడం తో కిరణ్ కూడా మొబైల్ ఛార్జింగ్
  • Read Free
డార్క్ నెట్ ఎపిసోడ్ - 3
అలా తరువాత కిరణ్ సాయి బాబా టెంపుల్ లో టెంకాయ కొడుతాడు. కిరణ్ కొట్టిన టెంకాయ చెడిపోయి ఉంటుంది. టెంకాయ చెడిపోవడం అంటే టెంకాయ కుళ్ళిపోయి టెంకాయ లో మొత్తం బూజు బూజు ఉంటుంది. అలా తరువాత చెడిపోయిన టెంకాయ రావడం తో కిరణ్ కొంచెం ఆలోచిస్తాడు. ఏం అవుతుందో అర్థం కావడం లేదే ...మరింత చదవండిఏమో హారతి ఆరిపోయింది. ఇప్పుడు ఏమో చెడిపోయిన టెంకాయ అని కిరణ్ ఆలోచిస్తాడు. అలా తరువాత ఏముందిలే ఇవన్నీ మామూలే లే అని కారు ఎక్కి కీరను ఆఫీసుకు వెళ్తుండగా కిరణ్ కి unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. కానీ అక్కడ ఏమో భాస్కర్ సార్ వస్తారు. అనే టెన్షన్ అలాగే ఆఫీస్ కి లేట్ గా వెళ్ళితే భాస్కర్ సార్ ఏం అనుకుంటారో అనే టెన్షన్ మరొక వైపు ఉంటుంది. దానితో ఆ unknown నెంబర్ కిరణ్ లిఫ్ట్ చెయ్యడు. అలాగే
  • Read Free
డార్క్ నెట్ ఎపిసోడ్ - 4
అలా తరువాత భాస్కర్ ప్రాజెక్ట్ కిరణ్ కి ఇవ్వడం తో కిరణ్ ఆఫీసులో ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయిస్ కి అందరికీ శాలరీస్ పెంచుతాడు. భాస్కర్ కిరణ్ కి ప్రాజెక్ట్ ఇచ్చిన తరువాత ఒక 20 నిమిషాలకి కిరణ్ కి ఒక unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. అలా కిరణ్ ఆ ...మరింత చదవండినెంబర్ నుండి వచ్చిన కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. కిరణ్ హలో అన సెకండ్ కే కిరణ్ చెవిలో నుండి రక్తం కారి కిరణ్ కిందపడి గిలగిలా కొట్టుకుంటూ అక్కడికి అక్కడే చనిపోతాడు.అసలు కిరణ్ కి unknown నెంబర్ నుండి కాల్ రావడం ఏంటి?కిరణ్ ఆ unknown నెంబర్ లిఫ్ట్ చేసిన వెంటనే చెవి లో నుండి రక్తం కారి చనిపోవడం ఏంటి? అసలు కిరణ్ ఎలా చనిపోయాడు? కిరణ్ ని ఎవరైనా చంపేరా? ఒక
  • Read Free
డార్క్ నెట్ ఎపిసోడ్ - 5
తరువాత రంగా ఇంటికి వచ్చాక రంగా అలాగే పద్మ వాళ్ళ బంధువులు ఇంట్లో వాళ్లు అలాగే కిరణ్ ఫ్రెండ్స్ అందరూ చాలా ఏడుస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ కి పంపిస్తారు. పోలీసు వాళ్ళు కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ కి పంపించిన తర్వాత పోలీస్ వాళ్లకి కూడా కిరణ్ ...మరింత చదవండిసూసైడ్ ఆ లేదంటే మర్డర్ నా అనేది పోలీసు వాళ్లకి కూడా అర్థం కాదు. పోలీసులు వాళ్ళు కిరణ్ ఫ్యామిలీతో ఇది సూసైడ్ ఆ లేదంటే మర్డర్ నా అనేది మాకు కూడా అర్థం కావడం అని చెప్పుతారు. కిరణ్ అయితే చెవిలో నుండి రక్తం కారి చనిపోయాడు. ఇది తప్ప మాకు ఏం అర్థం కావడం లేదు. అని కిరణ్ శవాన్ని పోస్ట్ మర్డర్ చేసిన డాక్టర్స్ కిరణ్ ఫ్యామిలీతో చెప్పుతారు. అలా తర్వాత కిరణ్ శవాన్ని ఇంట్లో వాళ్ళు శాసనం లో
  • Read Free
  • Read all episodes on App


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు Crime stories | Abdul Sattar పుస్తకాలు PDF

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026
  • Best Novels of March 2026
  • Best Novels of April 2026
  • Best Novels of May 2026
  • Best Novels of June 2026
  • Best Novels of July 2026
  • Best Novels of August 2026
  • Best Novels of September 2026
  • Best Novels of October 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Women Focused

ज़िंदगी तू क्या नहीं देती - एक टूटी हुई लड़की की सच्ची कहानी - 3

Priya
Anything

Vastu Shastri - 2

Ashish
Motivational Stories

રોકાણ - 13

Aloka Patel
Love Stories

Dangerous Love - 10

muskan
Horror Stories

आख़िरी दस्तक

kantilal Rathod Badamiya
Motivational Stories

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 2

Ramesh Desai
Motivational Stories

رابطه‌هایی که با دل شکل می‌گیرند

Skp divine
Spiritual Stories

மற்றும் எதார்த்தம்

Ramakrishnan Anantha
Fiction Stories

कहानी एक लड़की की - भाग 5

Vishakha Pareek
Love Stories

You and I - 2

Projapoti

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,   Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved | Powered by  Custom Web Development Company India.